తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని వాకదారిపేట, యర్రయ్యపేటకు ఇద్దరు యువతులు మూడు రోజులుగా కనిపించటం లేదు. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు.
ఇద్దరు యువతులు అదృశ్యం..పోలీసుల దర్యాప్తు - yerraiapaeta young lady missing news
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని వేరు వేరు చోట్ల ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇద్దరు యువతులు అదృశ్యం..పోలీసుల దర్యాప్తు