ETV Bharat / state

పశు మాంసం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్​ - jaggampeta latest news

హైదరాబాద్​కు పశు మాంసం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. రెండున్నర టన్నుల మాంసం స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేట డంపింగ్ ​యార్డ్​లో గొయ్యి తీసి పూడ్చారు.

two people arrested for  illegal livestock moving to hyderabad
పశుమాంసాన్ని తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్​
author img

By

Published : Mar 21, 2020, 10:13 PM IST

పశు మాంసం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్​

పార్వతీపురం నుంచి హైదరాబాద్​కు పశు మాంసం తరలిస్తున్న వాహనాలను జగ్గంపేట పోలీసులు పట్టుకున్నారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక వద్ద తనిఖీలు చేస్తుండగా... మాంసం తరలిస్తున్నవారు పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట డంపింగ్​ యార్డ్​ వద్ద పొక్లెయినర్​తో గోతులు తీసి రెండున్నర టన్నుల మాంసం పూడ్చిపెట్టారు.

ఇదీ చదవండి :

గంజాయి తరలింపు కేసులో మరో వ్యక్తి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.