ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​ : తుని మార్కెట్​ యార్డ్​ మూసివేత - తుని పట్టణం తాజా వార్తలు

కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా తుని మార్కెట్​ యార్డ్​ను ముందస్తు జాగ్రత్తగా అధికారులు మూసేశారు. విషయం తెలియక అక్కడకు వచ్చిన రైతులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

tuni market yard close due to corona virus spreading in east godavari district
కొవిడ్​ కేసులు పెరుగుతన్న కారణంగా మార్కెట్​ మూసివేత
author img

By

Published : Jul 4, 2020, 12:14 PM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని మార్కెట్​ యార్డ్​ను అధికారులు మూసేశారు. ముందస్తు సమచారాం లేకపోవడం వల్ల మార్కెట్​ యార్డ్​కు వచ్చిన రైతులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. వచ్చిన సరకుతో తిరిగి వెళ్లలేక వర్షంలో తడుస్తూనే మార్కెట్​ యార్డ్​​ బయట... రైతులు కూరగాయలను విక్రయాలు జరిపారు.

ఇదీ చదవండి :

రంపచోడవరంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయ భవనం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.