ETV Bharat / state

యానాంలో సర్దార్ వల్లభాయ్ పటేల్​కి ఘన నివాళి

author img

By

Published : Oct 31, 2020, 11:38 AM IST

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొన్నారు.

tribute to Sardar patel
సర్దార్ వల్లభాయ్ పటేల్​కి ఘన నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు. స్థానిక బాలయోగి క్రీడా ప్రాంగణంలో సర్దార్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఉక్కు సంకల్పంతో పనిచేసిన ఆరోగ్య, పోలీస్ శాఖలు, మున్సిపాలిటీ విభాగాల్లోని సిబ్బందిని మంత్రి సత్కరించారు.

ఇదీ చదవండి: ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు మోదీ నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.