తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో ఆదివాసులు చేపట్టిన ధర్నా జోరుగా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో 3 రద్దును వ్యతిరేకిస్తూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. జీవో 3ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో విలీన మండలాల్లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో ఆదివాసులు ధర్నా నిర్వహించారు.
జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ - bo number 3 cancellation news
సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో 3 రద్దును వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ధర్నా చేపట్టారు. జీవో 3ని కొనసాగించాలని... రాష్ట్ర ప్రభుత్వం అందుకు రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు.
తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో ఆదివాసులు చేపట్టిన ధర్నా జోరుగా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో 3 రద్దును వ్యతిరేకిస్తూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. జీవో 3ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో విలీన మండలాల్లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో ఆదివాసులు ధర్నా నిర్వహించారు.
ఇదీ చూడండి: కుమారుడి నుంచి కాపాడండి..పోలీసులకు తల్లి మొర