ఈవీఎంల వినియోగంపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణఇచ్చారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 19 చోట్ల 20 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రంలోవ్యవహరించాల్సిన తీరు, వీవీ ప్యాట్ల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ వివధ దశల్లో శిక్షణకొనసాగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి
మీ ఓటు అనుభవానికా... అవినీతికా?: లోకేశ్