ETV Bharat / state

'మన సంస్కృతి-మన సంప్రదాయం.. ఇదే మన భారతీయం'

రాజమండ్రిలో నిర్వహించిన సంస్కృతి సంప్రదాయాలు కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి కళాకారులు తరలివచ్చారు. కూచిపూడి నృత్యంతో ప్రేక్షకులను అలరించారు.

శ్రీలలిత కళానృత్య నికేతన్​ వారి 16వ వార్షికోత్సవం
author img

By

Published : Jul 29, 2019, 9:02 AM IST

Updated : Jul 29, 2019, 9:20 AM IST

శ్రీలలిత కళానృత్య నికేతన్​ వారి 16వ వార్షికోత్సవం

రాజమండ్రిలో శ్రీ లలిత కళానృత్య నికేతన్​ వారి 16వ వార్షికోత్సవం సందర్భంగా 'మన సంస్కృతి-మన సంప్రదాయం.. ఇదే మన భారతీయం' అనే ధ్యేయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. 50 మంది నాట్యగురువులు 1000మంది కళాకారులతో ఈ కార్యక్రమం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో పాల్లొన్న కళాకారులకు మొలక అంతర్జాతీయ మ్యాగ్​జైన్ నుంచి ప్రశంసాప్రత్రాలు ఇచ్చినట్టు చెప్పారు.​ కళాకారులు ఇక్కడివరకు వచ్చేందుకు ప్రోత్సాహం ఇచ్చిన తల్లిదండ్రులకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.

ఇదీ చూడండి విజయవాడలో ఉచిత వైద్య శిబిరం

Intro:AP_VSP_56_29_VAROTSAVALLO SANTHI STHUPALU_AV_AP10153Body:
విశాఖ ఏజెన్సీ లో మావోయిస్టుల అమ‌ర వీరుల వారోత్స‌వాలు ఆదివారం నుంచి ప్రారంభ‌మైన నేప‌థ్యంలో మావోయిస్టులు విప్ల‌వంలో అమ‌రులైన వారికి నివాళ‌ర్పించ‌డానికి మావోయిస్టులు ఏర్పాట్లు చేస్తుండ‌గా ఇదే స‌మ‌యంలో
మారు మూల గిరిజన పల్లెల్లో వెలసిన శాంతి స్థూపాలు వెల‌వ‌డంతో స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త ప‌రిస్థ‌తి నెల‌కొంది.
జూలై 28 నుంచి ఆగ‌స్టు మూడు వ‌ర‌కూ ప్ర‌తీ ఏటా మావోయిస్టులు అమ‌ర‌వీరుల వారోత్స‌వాలు నిర్వ‌హించ‌డం ప‌రిపాటి ఈ వారోత్స‌వాలు సంద‌ర్భంగా మరణించిన కామ్రేడ్ల్ పేరు మీద - ఎర్ర ఎర్రా ని స్థూపాలు చూస్తూనే ఉంటాం.
మరి ఈ సంవత్సరం, మావోలే ఖంగుతిన్నట్లు గా , తెల్ల తెల్లని స్థూపాలు వెలిశాయి. ఈ స్థూపాల్లో - మావోల చేతిలో చంపబడిన అమాయక గిరిజనుల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. *మావోయిస్టులని ఎదిరించి వాళ్ళ చేతిలో అమరులైన గిరిజనులకు జోహార్లు* అని పేర్కొన్నారు.

ఈ స్థూపాలు, రోడ్డు కూడా లేని, బస్సుకూడా పోని - మారుమూల ప్రాంతమైన కోరుకొండ లో , ఆదీ వార‌పుయ సంత రోజు ప్రత్యక్ష మవ్వడం , స్వయాన స్థానిక ప్రజలే ఎప్పుడు లేని విధం గా ఖంగుతిన్నారు. గిరిజ‌న అభ్యుద‌య సంఘం పేరిట ఈ స్థూపాల్ని అమర్చడం - మావోల అకృత్యాలపై గిరిజనుల ఆక్రోశానికి అద్దం పట్టాయి. మావోల పై గిరిజనులకున్న వ్యతిరేకతకి, తిరుగుబాటుకి ఇది నిదర్శనమా అని అనిపిస్తుంది !
మ‌రోవైపు కోరుకొండ ప‌రిస‌ర ప్రాంతాల్లో గ‌తంలో మావోయిస్టులు అమ‌ర‌వీరుల పేరిట నిర్మంచిన స్తూపాల‌కు రంగులేసి వారోత్స‌వాల‌కు మావోయిస్టులు సిధ్దం చేశారు. కోరుకొండ‌, బ‌ల‌పం పంచాయ‌తీ ప‌రిధిలో ప‌లు స్థూపాల‌కు మావోయిస్టులు రంగులు వేసారు. మావోయిస్టులు చ‌ర్య‌ల‌ను నిల‌వ‌రించ‌డానికి పోలీసులు స‌రిహ‌ద్దులో్ల పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌ల‌ను నిర్వ‌హిస్తండ‌టంతో పాటు వాహ‌న త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. Conclusion:M.RAMANARAO, SILERU CELL 9440715741
Last Updated : Jul 29, 2019, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.