తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. వేసవి కాలం వచ్చినా ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీలపైనే ఉన్నా... ఉదయం ప్రకృతిని చూస్తే శీతాకాలంలా ఉంది. పంట పొలాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఉదయం పొలాలకు వెళ్లే రైతులు మంచు అందాలను ఆస్వాదిస్తూ పనులు చేసుకుంటున్నారు.
ఇదీ చదవండీ... సీఎం సమావేశ మందిరంలోని 'పూర్ణ వికసిత పద్మం' తొలగింపు