తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ ఆవరణలో క్వార్టర్స్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోని ప్లాస్టిక్ సామగ్రి, వైర్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాంట్రాక్టర్కు సంబంధించిన సామగ్రిగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండీ... పెళ్లై మూడు నెలలే.. ఉరివేసుకొని ఎస్సై ఆత్మహత్య