ఒరిగిన వంతెన... నిలిచేది ఎన్నడు! - ఇంజరం వంతెన వార్తలు
తూర్పుగోదావరి జిల్లా ఇంజరం వద్దనున్న వంతెన... ప్రమాదస్థాయికి చేరుకుంది. ఓ పక్కకు ఒరిపోయింది. దీనిపై ప్రయాణాలు నిషేధించారు. కొత్తవంతెన ఎప్పటివరకూ పూర్తివుతుందోనని ప్రజలుఎదురుచూస్తున్నారు.
ఒరిగిన వంతెన
తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం వద్ద 4 నెలల క్రితం పంట కాలవపై బ్రిటిష్ కాలం నాటి వంతెన ఒక పక్కకు ఒరిగిపోయింది. రామచంద్రపురం- యానం మధ్య భారీ, చిన్న వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. ప్రత్యామ్నాయ మార్గం లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మత్తులు చేపట్టాలంటే పంటకాలువ మూసివేయాలని... అలా చేస్తే సుమారు 5 వేల ఎకరాలకు నీటి సదుపాయం ఉండదని అధికారులు తేల్చారు. ఈ విషయం స్థానికులు అధికారులకు మొరపెట్టుకోగా.. ఇరిగేషన్ అధికారులు పంట కాలువలకు తూములు వేసి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశారు. వంతెనపై నుంచి చిన్న వాహనాల అనుమతితో కాస్త ఊరట లభించింది. భారీ వాహనాలను గోవలంక ఏటిగట్టు మీదుగా మళ్లించినా... ఆ మార్గం ప్రమాదభరితంగా ఉందని వాహనాలు వెళ్లడం లేదు. దీని కారణంగా రావులపాలెం, రాజమహేంద్రవరం, రామచంద్రపురం నుంచి యానం చేరుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తవంతెన ఎప్పటివరకూ పూర్తివుతుందోనని ప్రజలుఎదురుచూస్తున్నారు.
Intro:ap_rjy_36_23_vanthena_kastaalu_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్
Body:ఒరిగిన వంతెన... నిలిచేది ఎన్నడు...
Conclusion:తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం వద్ద 4 నెలల క్రితం పంట కాలవ పై బ్రిటిష్ వారి కాలం నాటి వంతెన ఒక ప్రక్కకు ఒరిగి పోవడంతో రామచంద్రపురం యానం ల మధ్య భారీ మరియు చిన్న కార్లు ఇతర వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. నాటినుండి ప్రత్యామ్నాయ మార్గం చూపకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.. మరమ్మత్తులు చేపట్టాలంటే పంటకాలువ మూసివేయాలని అలా చేస్తే సుమారు 5 వేల ఎకరాలకు నీటి సదుపాయం ఉండదని అధికారులు తేల్చారు .ఈ విషయం పలుమార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు స్థానికులుమోరపెట్టుకోగా ఎట్టకేలకు స్పందించిన ఇరిగేషన్ అధికారులు పంట కాలువలకు తూములు వేసి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండాచేసారు.. వంతెనపై నుండి చిన్న కార్లు ఆటోలకు అనుమతి ఇవ్వడంతో కాస్త ఊరట లభించింది.. భారీ వాహనాలను గోవలంక ఏటిగట్టు మీదుగా మళ్లించినా ఆ మార్గం ప్రమాదభరితంగా ఉండడంతో అటుగా వాహనాలు వెళ్లడం లేదు.. దీని కారణంగా రావులపాలెం రాజమండ్రి రామచంద్రపురం నుండి యానం చేరుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

TAGGED:
ఇంజరం వంతెన వార్తలు