తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో కొందరు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కష్టసాధ్యమైన విన్యాసాలను అలవోకగా వారు అలవోకగా చేస్తుంటే చిన్నా.. పెద్దా కేరింతలు కొడుతూ వీక్షించారు. 40కిలోల రాయిని శరీరంపైనే పగలకొట్టి ఔరా అనిపించారు.
ఇదీ చదవండి: పోలీసుల మానవత్వం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి వైద్య సహాయం