ETV Bharat / state

అమలాపురంలో కరోనాతో పది మంది మృతి

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా కోరలు చాస్తోంది. మహమ్మారికి చిక్కి సోమవారం ఒక్కరోజే పది మంది మృత్యువాతపడ్డారు.

మృతదేహలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం

author img

By

Published : May 4, 2021, 11:29 AM IST

Updated : May 4, 2021, 6:18 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కొవిడ్ కారణంగా పది మంది మృతి చెందారు. పట్టణంలోని కిమ్స్ ఆస్పత్రిలో ఏడుగురు, మరో ఆస్పత్రిలో ముగ్గురు బాధితులు తుదిశ్వాస విడిచారు.

ఈ మృతదేహాలకు మున్సిపల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు వెల్లడించారు. ఏప్రిల్ 21 నుంచి సోమవారం వరకు అమలాపురంలో 62 మంది చనిపోయినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

ఉన్నత విద్యపైనా త్వరలో నిర్ణయం: మంత్రి సురేశ్‌

Last Updated : May 4, 2021, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.