రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడు కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ఎర్రన్నాయుడు.. జగన్ అవినీతిపై పోరాటం చేసినందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్న అరెస్టు అక్రమమన్న ఆయన.. అనారోగ్యంతో ఉన్నా.. జైలుకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...