ETV Bharat / state

'అయినవిల్లి తెదేపా అధ్యక్ష పదవి ఎస్సీ వర్గానికి కేటాయించాలి' - ainavilli latest news

మండలాధ్యక్ష పదవిని కేటాయించాలంటూ తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు నిరసన చేపట్టారు. పి.గన్నవరంలోని అంబేద్కర్​ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి.. నినాదాలు చేశారు.

tdp sc leaders protest
అంబేద్కర్​ విగ్రహం ఎదుట నినాదాలు చేస్తున్న తెదేపా ఎస్సీ నాయకులు
author img

By

Published : Dec 2, 2020, 4:18 PM IST

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో తెదేపా ఎస్సీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎస్సీ సామాజిక వర్గానికి పార్టీ మండలాధ్యక్ష పదవి కేటాయించాలని డిమాండ్​ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పి.గన్నవరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి..పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

ఈ నెల 5న దళిత, బహుజన సంఘాల రాష్ట్ర సదస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.