ETV Bharat / state

అమరావతికి మద్దతుగా రామవరంలో రహదారి దిగ్బంధం

author img

By

Published : Jan 20, 2020, 3:56 PM IST

అమరావతికి మద్దతుగా కిర్లంపూడి మండలంలో జిల్లా పరిషత్​ మాజీ ఛైర్మన్​ జ్యోతుల నవీన్ కుమార్ నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున టైర్లు దగ్ధం చేయటంతో పోలీసులు నవీన్​ను అదుపులోకి తీసుకుని జగ్గంపేట పోలీస్​ స్టేషన్​కి తరలించారు.

tdp leaders protest at ramavaram in east godavari district
అమరావతికి మద్దతుగా రామవరంలో రహదారి దిగ్బంధం
అమరావతికి మద్దతుగా రామవరంలో రహదారి దిగ్బంధం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. జిల్లా పరిషత్​ మాజీ ఛైర్మన్​ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రామవరం వద్ద జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున టైర్లు దగ్దం చేశారు. అనంతరం నవీన్ రోడ్డుపై బైఠాయించి రాజధానికి మద్దతుగా నినాదాలు చేశారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి అవమానిస్తున్నారంటూ విమర్శించారు. రహదారి దిగ్బంధంతో పోలీసులు నవీన్​ను అదుపులోకి తీసుకుని జగ్గంపేట పోలీస్​ స్టేషన్​కి తరలించారు.

ఇదీ చూడండి: రాజధాని రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి

Intro:రాష్ట్ర రాజధాని గా కొనసావించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీ శ్రేణులు జాతీయ రహదారిపై నిరసన కు దిగాయి... మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున టైర్లు దగ్దం చేశారు... నవీన్ రోడ్ పై బైఠాయించారు... jac సభ్యులు రాజధాని కి మద్దత్తు గా నినాదాలు చేశారు..3 కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. 33 వేళా ఎకరాలు భూమిని ఇచ్చిన రైతులు త్యాగాన్ని జగన్ మోహన్ రెడ్డి అవమాణిస్తున్నారని చైర్మన్ నవీన్ విమర్శించారు..... గంటకు పైగా కొనసాగిన ఈ హైవే దిగ్భంధం తో పోలీసులు నవీన్ అదుపులోకి తీసుకుని జగ్గంపేట స్టేషన్ కి తరలించారు శ్రీనివాస్ ప్రత్తిపాడు ap10022

Body:రాష్ట్ర రాజధాని గా కొనసావించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీ శ్రేణులు జాతీయ రహదారిపై నిరసన కు దిగాయి... మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున టైర్లు దగ్దం చేశారు... నవీన్ రోడ్ పై బైఠాయించారు... jac సభ్యులు రాజధాని కి మద్దత్తు గా నినాదాలు చేశారు..3 కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. 33 వేళా ఎకరాలు భూమిని ఇచ్చిన రైతులు త్యాగాన్ని జగన్ మోహన్ రెడ్డి అవమాణిస్తున్నారని చైర్మన్ నవీన్ విమర్శించారు..... గంటకు పైగా కొనసాగిన ఈ హైవే దిగ్భంధం తో పోలీసులు నవీన్ అదుపులోకి తీసుకుని జగ్గంపేట స్టేషన్ కి తరలించారు శ్రీనివాస్ ప్రత్తిపాడు ap10022

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.