రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ డోసులు ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు, ఎన్ని వచ్చాయో ప్రజలకు చెప్పాలని కోరారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే రఘురామరాజు బెయిల్ అంశం, ఆనందయ్య మందు తెరపైకి తెచ్చారని గోరంట్ల ఆరోపించారు.
ఇదీ చదవండి:
వలస జీవితాలు.. సీలేరు నదిలో గల్లంతు.. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం