ETV Bharat / state

'అనుభవం లేని వ్యక్తికి అధికారం ఇస్తే.. ఫలితం ఇదే' - తేదేపా గ్రామ కమిటీ ఎన్నికలు

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన తెదేపా గ్రామ కమిటీ ఎన్నికలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.

tdp grama kamitee election
tdp grama kamitee election
author img

By

Published : Dec 23, 2019, 3:24 PM IST

తేదేపా గ్రామ కమిటీల ఎన్నికలు

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు. తేదేపా గ్రామ కమిటీ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీలను ఎంపిక చేశారు. ఒక అనుభవం లేని వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు మాసాల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మద్యం కంపెనీల నుంచి వైకాపా ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఆ బ్రాండ్ లకు మాత్రమే అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. అనపర్తి నియోజకవర్గంలో సారా ఏరులై పారుతోందని ఆరోపించారు. వైకాపా కార్యకర్తలకు సారా వ్యాపారం ఉపాధిలా మారిందన్నారు.

ఇదీ చదవండి:

భారత్ ఎఫెక్ట్: నిలువ నీడ లేని వృద్ధురాలికి ఆశ్రయం

Intro:AP_RJY_81_22_TDP_MEETING_ANPT_VO_AP10107

() రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం లోని పలు గ్రామాల్లో జరిగిన తెదేపా గ్రామ కమిటీ ఎన్నిక ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ కమిటీ ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చోడి చేతిలో రాయి రాష్ట్రంలో అధికారం మారిందన్నారు.
ఒక అనుభవం లేని వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుందనడానికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు.
ఏడు మాసాల కాలంలో రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి పడకేసింది అన్నారు
కొన్ని కంపెనీల నుంచి వైకాపా ప్రభుత్వం డబ్బులు దండుకుని ఆ బ్రాండ్ లకు మాత్రమే మద్యం షాపుల్లో అమ్మకాలు అనుమతి ఇచ్చారన్నారు
అనపర్తి నియోజకవర్గం లో సారా ఏరులై పారుతుందని వైకాపా కార్యకర్తలకు సారా వ్యాపారం ఉపాధి మాదిరి తయారైందన్నారు
visuals...

Body:AP_RJY_81_22_TDP_MEETING_ANPT_VO_AP10107

Conclusion:AP_RJY_81_22_TDP_MEETING_ANPT_VO_AP10107

తాడి త్రినాద్ రెడ్డి
ఈటీవీ, ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ ,
అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా

note: ఈ ఫైలుకు వాయిస్ ఓవర్ విచ్ పంపించాను పరిశీలించగలరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.