తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తెదేపా నేతలు నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. నగరంలో 1,008 మంది అర్హులను జాబితా నుంచి తొలగించారని తెదేపా నేత ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. వారి పేర్లను తక్షణమే జాబితాలో నమోదు చేయాలని కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు,తెదేపా నాయకులు పాల్గొన్నారు.
'అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి' - పేదలకు ఇళ్ల స్థలాలు వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇళ్లస్థలాల జాబితా నుంచి అర్హులైన పేదలను తొలగించారని తెదేపా నేత ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ..నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
'అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి'