ETV Bharat / state

'చంద్రబాబు బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడం దారుణం' - mummidivaram ex mla meeting

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులకు ముమ్మిడివరం రైతులు అండగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు హామీ ఇచ్చారు. నియోజకవర్గ నాయకులతో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. జిల్లాలోని నాయకులను అరెస్టు చేసి, కేసులు పెట్టడం ద్వారా తెదేపాను బలహీన పరిచేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

support for amaravathi agitation in mummidivaram
అమరావతి రైతులకు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే హామీ
author img

By

Published : Jan 10, 2020, 9:02 PM IST

ప్రభుత్వంపై తెదేపా మాజీ ఎమ్మెల్యే విమర్శలు

ప్రభుత్వంపై తెదేపా మాజీ ఎమ్మెల్యే విమర్శలు

ఇదీ చదవండి:

రావులపాలెంలో తెదేపా నేతలు, పోలీసుల వాగ్వాదం

Intro:ap_rjy_36_10_amaravathi_tdp_av_ap10019 తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:అమరావతి రైతులకు అండగా ముమ్మిడివరం రైతులు..


Conclusion:రాష్ట్ర రాజధాని గా అమరావతి నే కొనసాగించాలని..రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన కు ముమ్మిడివరం నియోజకవర్గంలో ని రైతులంతా అండగా నిలుస్తామని..మాజీ ఎమ్మెల్యే. దాట్ల బుచ్చిబాబు తెలిపారు. నియోజకవర్గ నాయకులతో కలసి అధ్యక్షుడు చంద్రబాబురాజమండ్రి లో చేపట్టిన బస్సు యాత్ర లో పాల్గొనేందుకు బయలుదేరారు.. జిల్లాలోని నాయకులను అరెస్టు చేయడం కేసులు పెట్టటం ద్వారా తెలుగు దేశం పార్టీ ని బలహీన పరచాలని జగన్ చేస్తున్న ప్రయత్నం ఫలించదన్నారు..జాయింట్ ఏక్షన్ కమిటీ ద్వారా కార్యాక్రమాలను నిర్వహించనున్నామన్నారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.