ETV Bharat / state

'కరోనా బాధితులకు పోషకాలతో కూడిన ఆహారం అదించాలి'

తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్... అమలాపురంలో కొవిడ్ కేర్ సెంటర్​ను పరిశీలించారు. కరోనా బాధితులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.

sub collector himanshu kaushik
సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్
author img

By

Published : May 3, 2021, 7:16 AM IST

కొవిడ్ కేర్ సెంటర్​లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్ ఆదేశించారు. బోడసకుర్రులో కొవిడ్ కేర్ సెంటర్​ను ఆయన పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్... వైద్యులకు సూచించారు.

ఇదీ చదవండి

అమలాపురం ఆస్పత్రిలో.. 10 మంది కరోనా రోగులు మృతి

కరోనా నిబంధనలు నీళ్లకి వదిలేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.