ETV Bharat / state

'ఉత్తమ ఆశయాలతో విద్యార్థులు ముందుకు సాగాలి'

author img

By

Published : Feb 5, 2020, 3:16 PM IST

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో విద్యార్థి భవిష్యత్-సమాజ శ్రేయస్సు అనే అంశంపై విద్యార్థులకు చైతన్య సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేడీ లక్ష్మీనారాయణ, సినీ నటులు ఆర్​.నారాయణ మూర్తి హాజరయ్యారు.

students must move forward with good zeal says cbi former joint director lakshmi narayana
తూర్పుగోదావరిలో విద్యార్థుల సదస్సులో జేడీ లక్షీనారాయణ

దేశ భవిష్యత్ కాపాడే విధంగా విద్యార్థుల చదువులు ఉండాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ ఆశయాలతో తనదైన లక్ష్యాన్ని సాధించే దిశగా యువత ముందుకు సాగాలని స్వామి వివేకానంద ప్రసంగ సారాంశాన్ని విద్యార్థులకు ఆయన వివరించారు. మనకు అత్మవిశ్వాసం, నమ్మకం ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా... వాటిని దాటుకుని లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. గొప్పవారి జీవిత చరిత్రలు చదవాలన్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వెళితే లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదని లక్ష్మీనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి: సెట్రాజ్ సీఈవో రఘుబాబు ఇంట్లో ఏసీబీ సోదాలు

Intro:Ap_Rjy_71_04_Vidyarthi_Bhavishatthu_Aavagahana_Sadassu_avb_Ap10110
దేశ భవిష్యత్ దేశ భవిష్యత్తు కాపాడే విధంగా మీ చదువులు ఉండాలని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి లో విద్యార్థి భవిష్యత్ సమాజ శ్రేయస్సు అనే అంశంపై విద్యార్థులకు చైతన్య సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేడీ లక్ష్మీనారాయణ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి జిల్లా అటవీశాఖ అధికారిని నందిని పల రియా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎక్కడ పుట్టామా అనేది కాదని ఏమి సాధించావు అనేది ముఖ్యం అన్నారు ఉత్తమ ఆశయాలతో తనదైన లక్ష్యాన్ని సాధించే ఈ విధంగా యువత ముందుకు సాగాలని స్వామి వివేకానందుడు ప్రసంగ సారాంశం వివరించారు మనకు అతి విశ్వాసం నమ్మకం ఉండాలని అని ఎన్ని కష్టాలు అవాంతరాలు వచ్చిన వాటిని దాటుకుని లక్ష్యాన్ని సాధించాలన్నారు సాధన లో కొన్ని విషయాలు పక్కన పెడితే అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతామని సమాజాన్ని ముందుకు బాధ్యత యువతపైనే ఉందని గుర్తు చేశారు రోజు వ్యాయామం .యోగ తో పాటుగా చదువుకునే పుస్తకాలే కాకుండా .సంఘంలో గొప్పవారి జీవిత చరిత్రలు చదవాలన్నారు వాటిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వెళితే లక్ష్యాన్ని సాధించండి కష్టం కాదని ఆయన అన్నారు.

సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రతి ఒక్కరూ అభ్యసించాలని వివిధ దేశాలు వెళితే కచ్చితంగా ఆంగ్లంలో మాట్లాడగలవా మాట్లాడవలసిన అవసరం ఉంటుందని తమ చదువుకునే సమయంలో లో పాఠశాలలో కనీస సదుపాయాలు లేవని ఇప్పుడు సదుపాయాలు ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉండి చదువుకునే వారు శ్రద్ధ పెట్టలేదన్నారు కొని ఉన్నత విద్య ద్వారా ఉత్తమ ఉద్యోగాలను కల్పనకు కృషి చేయాలన్నారు ప్రతి ఒక్కరిలో ఒక సృజనాత్మకత దాగి ఉంటుందని ఆ సృజనాత్మకత ఉందనే విషయాన్ని తనకు తానుగా తెలుసుకున్నప్పుడే ప్రతి ఒక్కరూ ఉద్యోగావకాశాలు సాధిస్తారని అన్నారు

Body:Ap_Rjy_71_04_Vidyarthi_Bhavishatthu_Aavagahana_Sadassu_avb_Ap10110

Conclusion:Ap_Rjy_71_04_Vidyarthi_Bhavishatthu_Aavagahana_Sadassu_avb_Ap10110

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.