రాజమహేంద్రవరంలోని శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ రజతోత్సవాలు.. రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఆనం కళాకేంద్రంలో జరిపిన ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ వేడుకలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ చూపిన కళాకారులను సత్కరించారు.
ఇదీ చదవండీ.. కరోనా కష్టాల్లోనూ... కార్మికులకు బాసట