తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఆసుపత్రిలో పాము ప్రవేశించింది. కొండ దిగువున ఉన్న హాస్పిటల్లోని పడకల విభాగంలో శానిటైజ్ చేస్తుండగా సిబ్బందికి పాము కనిపించింది. భయాందోళనకు గురై పరుగులు తీశారు. పాము అక్కడ నుంచి మరుగుదొడ్ల వైపు వెళ్లి... బయటకు వెళ్లిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: బైక్ ఢీకొని జింకతో పాటు వాహన దారుడు మృతి