మంచుగడ్డకు ముక్కంటి రూపం
మహా శివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమర్రాజులంకలో మంచుగడ్డతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఐస్బాక్స్ తీసుకుని వచ్చి శివ లింగాకారంలో చెక్కి ఆలయాల వద్ద ఏర్పాటు చేశారు. స్టిక్కర్లతో నామాలు పెట్టి శివలింగాన్ని గులాబీ రేకులతో అందంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
Shivalinga was made with ice in east godavari
ఇదీ చదవండి