ETV Bharat / state

Marijuana seized: అక్రమంగా తరలిస్తున్న 2వేల కిలోల గంజాయి స్వాధీనం - గంజాయి స్వాధీనం

marijuana: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 2 వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

marijuana
marijuana
author img

By

Published : Dec 15, 2021, 7:57 PM IST

marijuana: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 2 వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వ్యానుల్లో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. గంజాయి విలువ రూ.65 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

ఇదీ చదవండి: cannabis seize:కాజా టోల్ గేట్ వద్ద 370 కిలోల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.