ETV Bharat / state

పాఠశాల బస్సు బోల్తా.. ఏడుగురికి గాయలు

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి గ్రామ పంచాయితీ బుచ్చయ్యనగర్ వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది.

పాఠశాల బస్సు బోల్తా..ఏడుగురికి స్వల్ప గాయలు
author img

By

Published : Sep 21, 2019, 7:55 PM IST

పాఠశాల బస్సు బోల్తా..ఏడుగురికి స్వల్ప గాయలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి గ్రామ పంచాయితీ పరిధిలోని బుచ్చయ్యనగర్ వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఆ బస్సులో 27 మంది విద్యార్థులు ఉన్నారు. ఏడుగురికి స్వల్ప గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన విద్యార్థులను ఎంఈఓ దిలీప్ కుమార్ పరామర్శించారు. బస్సు వేగంగా వెళ్లిన కారణంగానే.. ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ముత్తుకూరులో మహిళ బావిలో దూకి ఆత్మహత్య

Intro:AP_ONG_51_10_ENNIKALA_ERPATLU_AV_C9

11వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల యుద్దానికి రంగం సిద్ధంచేశారు.దర్శినియోజకవర్గంలోనిఅన్నిపోలింగ్ కేంద్రాలకు ఎన్నికలసామాగ్రిని తరలించేందుకు అధికారులు విస్తృతఏర్పాట్లుచేశారు.ఎన్నికలవిధులకుహాజరయ్యేందుకు వచ్చిన ఉద్యోగులకు సకలఏర్పాట్లుచేశారు.ఎన్నికలవిధుల కు వచ్చిన మహిళాఉద్యోగులకువారికికేటాయించిన సెక్టారు లలో విధులునిర్వహించేందుకు తరలివచ్చారు.వీరిలో చిన్న పిల్లల తల్లులు ఉన్నారు.వీరికి సహాయంగా వారి తల్లులను వెంటబెట్టుకొనివచ్చారు.చిన్నపిల్లల తల్లులు విధులు నిర్వహి స్తున్న సమయంలో వారిపిల్లలను లాలించేందుకు వారి తల్లు లు సహాయం తీసుకోవలసివస్తుంది.ఉద్యోగులు మేము వెళ్లే చోట్ల ఎం జరుగుతుందో ఎలా ఉంటుందో అనిలోలోన ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికల విధులు నిర్వర్తించక తప్పదు అని అంటున్నారు.

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.