ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో 7 లక్షల నగదు చోరీ - robbery in dondapudi govt wine shop

తూర్పు గోదావరి జిల్లా బెండపూడి ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు 7 లక్షల రూపాయలు అపహరణకు గురైనట్లు నిర్వహకులు తెలిపారు.

robbery in govt wine shop in bendapudi
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ
author img

By

Published : Jul 13, 2020, 1:18 PM IST

తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 7 లక్షల నగదును దోచుకుపోయినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: విమర్శలు భరించలేక.. కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా: ముద్రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.