ETV Bharat / state

చిన్నంపేటలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు - తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

road accident in east godavari  4 injured
road accident in east godavari 4 injured
author img

By

Published : Aug 9, 2020, 8:12 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం.. చిన్నంపేటలో టిప్పర్​ను తప్పించబోయి ఓ కారు ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురికి గాయాలయ్యాయి. బాధితులు నరసారావుపేట నుంచి తగరపువలస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి; మదనంతపురంలో ఆటో బోల్తాపడి ఒకరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.