ETV Bharat / state

జొన్నాడ సమీపంలో ప్రమాదం.. దంపతులకు తీవ్ర గాయాలు

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారి వద్ద జరిగిన ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వచ్చి ఢీకొన్న ఘటనలో గాయపడిన ఇద్దరిని.. ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : May 25, 2020, 2:33 PM IST

ROAD ACCIDENT AT JONADA
జొన్నాడ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

వీరిని హైవే అంబులెన్స్ మీద రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను పి.గన్నవరవం మండలానికి చెందిన దిగమర్తి వరప్రసాద్, సుశీల దంపతులుగా గుర్తించారు.

ఇదీ చదవండి:

చెప్పుకోలేక.. విషవాయువు ప్రభావం తట్టుకోలేక..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.