ఇసుక ర్యాంపులో లోపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్టీవో భవాని శంకర్ వెల్లడించారు. పి గన్నవరం మండలం జొన్నలంక ఇసుక ర్యాంపును ఆయన పరిశీలించారు. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ఇసుక ర్యాంపులో 24 గంటలు పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. .
ఇదీ చూడండి: కొత్త విధానాలతో.. ఇసుక సమస్యకు శాశ్వత పరిష్కారం