తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడిలో రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉండమట్ల వీరవెంకటసత్యనారాయణ అనే వ్యక్తి ఒక ఇంట్లో ఉంచిన రెండు వేల కేజీల బియ్యాన్ని గుర్తించారు.
ఆ బియ్యంతో పాటు.. ఉండమట్ల అయ్యప్ప అనే వ్యక్తి తన వ్యాన్‌లో తరలిస్తున్న 3,500 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ రమేశ్ తెలిపారు. ఈ సంఘటనలపై కేసు నమోదు చేసినట్లు ఆలమూరు ఎస్సై శివప్రసాద్ చెప్పారు.
ఇదీ చూడండి: