ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్ కు రేషన్ డీలర్ల విజ్ఞప్తి

author img

By

Published : Jul 20, 2020, 8:05 PM IST

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రేషన్ డీలర్లు.. రావులపాలెం తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

ration dealers protest at kothapeta
తహసీల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్నరేషన డీలర్లు

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. 8 వ విడత రేషన్ పంపిణీని నిలుపుదల చేశారు.

దుకాణాల్లో వేలిముద్రలను వేసే ప్రక్రియ, కాటా అనుసంధానం తీసేయాలన్నారు. కమీషన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దుకాణాలు మూసివేశారు. రావులపాలెం తహసీల్దార్ కు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:

'బాలికపై అత్యాచారం కేసులో 12 మంది అరెస్టు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.