రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంతబాబు గురులు ఆయన్ను అమరావతిలో కలిశారు. ఏజెన్సీలో బీసీల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇదీ చదవండి: