ETV Bharat / state

తునిలో శిథిలావస్థకు చేరిన రాజీవ్​ గృహకల్ప భవనాలు

author img

By

Published : Dec 23, 2019, 5:57 PM IST

Updated : Dec 26, 2019, 5:35 PM IST

రాజీవ్ గృహకల్ప పథకంలో భాగంగా పేదలకు నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉన్న భవనాల పరిస్థితులపై కథనం.

శిథిలావస్థలో రాజీవ్​ గృహ కల్ప భవనాలు
శిథిలావస్థలో రాజీవ్​ గృహ కల్ప భవనాలు
శిథిలావస్థలో రాజీవ్​ గృహ కల్ప భవనాలు

తూర్పుగోదావరి జిల్లా తునిలో 15 ఏళ్ల క్రితం రాజీవ్​ గృహకల్ప పథకంలో భాగంగా నిర్మించిన నివాసాలు ప్రస్తుతం అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. గోడలు బీటలు వారి ప్రమాదకరంగా ఉండగా... పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. మౌలిక వసతులైతే ఇక సరేసరి. ఏ క్షణం ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి... ఇళ్లకు మరమ్మతులు చేపట్టి.. తగిన వసతులు కల్పించాలంటూ కోరుతున్నారు.

ఇదీ చదవండి :

పశువుల నిలయంగా.. షీర్​ వాల్​ టెక్నాలజీ గృహ సముదాయం

Intro:పి. వెంకట రాజు, తుని, టతూర్పుగోదావరి జిల్లా. 8008574231. AP10025

Body:ap_rjy_32_23_vasathi_kastalu_p_v_raju_pkg_vo_AP10025_HD. యాంకర్: పేదలకు సొంతిళ్ళు ఇవ్వాలనే లక్ష్యం తో ఇళ్లు నిర్మించి ఇచ్చిన రాజీవ్ గృహ కల్ప వసతి సముదాయాలో నివసముండేవారు ఇబ్బందులు పడుతున్నారు. 15ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం శిథిలమవుతుంది. గోడలు బీటలు వారి ప్రమాదకరంగా ఉంది. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని రాజీవ్ గృహ కల్ప లో పరిస్తుతులపై ఈటీవీ కధనం. వాయిస్ ఓవర్.... తుని పట్టణంలో సుమారు 15 ఏళ్ల క్రితం 380 ఇళ్లతో బహుళ అంతస్తులతో రాజీవ్ గృహ కల్ప నిర్మించారు. వీటిని పేదలకు కేటాయించారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయి. గోడలు బీటలు వారి, పై నుంచి పెచ్చులు పడుతూ భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. మౌళిక వసతులు లేవు. బైట్ లు: నివాసముంటున్న వారు. ఫైనల్ వాయిస్ ఓవర్: ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్ళు మరమ్మతులు చేయించి , మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.

Conclusion:ఓవర్...
Last Updated : Dec 26, 2019, 5:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.