జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాజానగరం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తన తండ్రి హయాంలో ఎన్నోఅభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో జిల్లాస్థాయి ఆసుపత్రిలో 250 పడకలను.. 500కు పెంచుతామని, మెడికల్ కాలేజీ నిర్వహిస్తామని తెలిపారు. నగర ప్రజల చిరకాల కోరికైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామని, రాజమహేంద్రవరంలో జూపార్క్ పెడతామని అన్నారు. కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
'రాజన్న రాజ్యంలో రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేస్తాం' - జక్కంపూడి రాజా
జగన్మోహన్రెడ్డి హయాంలో రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేస్తామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. నగర ప్రజల చిరకాల కోరికైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామని, జూపార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాజానగరం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తన తండ్రి హయాంలో ఎన్నోఅభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో జిల్లాస్థాయి ఆసుపత్రిలో 250 పడకలను.. 500కు పెంచుతామని, మెడికల్ కాలేజీ నిర్వహిస్తామని తెలిపారు. నగర ప్రజల చిరకాల కోరికైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామని, రాజమహేంద్రవరంలో జూపార్క్ పెడతామని అన్నారు. కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
contributor: arif, jmd
( ) కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశపరిచిందని మాజీ మంత్రి ,తెదేపా సీనియర్ నాయకుడు పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి విమర్శించారు. మన రాష్ట్రానికి ఉపయోగపడే సంక్షేమ పథకాల ఊసే లేదని అన్నారు. శనివారం కడప జిల్లా జమ్మలమడుగు లోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి అని అన్నారు. కేంద్రం ఏమాత్రం సహకరించకపోతే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ప్రత్యేక హోదా, రైల్వే నిర్మాణము ఇలా ఏ రంగంలోనూ కేంద్రము సహకరించక పోవడం దారుణమన్నారు
బైట్: ఉన్నప్పటి రామ సుబ్బారెడ్డి మాజీ మంత్రి e
Body:మాజీమంత్రి రామసుబ్బారెడ్డి press meet
Conclusion:మాజీ మంత్రి శ్రీ రామ సుబ్బా రెడ్డి ప్రెస్ మీట్