ETV Bharat / state

చంద్రబాబు బాటలోనే జగన్..: పురంధేశ్వరి - భాజపా

భాజపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఉద్ఘాటించారు. రాష్ట్రానికి ఏ అవసరం వచ్చినా కేంద్రం నుంచి సాయం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు బాటలోనే జగన్​ పయనిస్తున్నారని ఆరోపించారు.

దగ్గుబాటి పురంధేశ్వరి
author img

By

Published : Jul 18, 2019, 7:53 PM IST

దగ్గుబాటి పురంధేశ్వరి

తెలుగుదేశం పార్టీ భాజపాపై దుష్ప్రచారం చేసిందని గుర్తించిన ప్రజలు... ఆ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పారని భాజపా జాతీయ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం కొంతమూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె... అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో తెదేపా రాష్ట్ర ప్రజలను మోసగించిందని... అదేవిధంగా ఇప్పుడు జగన్ మోసగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పిన తర్వాత కూడా... జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం సరికాదన్నారు.

ఇదీ చదవండీ... పులివెందుల పంచాయితీలు అమరావతిలో కుదరవు: చంద్రబాబు

Intro:విజయనగరం జిల్లాలో గరివిడి మండలం లో గల వెటర్నరీ కాలేజ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతుంది అనే విషయం పై జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు

Body:ఇందులో భాగంగా బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మరియు యు క్యాంటీన్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు అనంతరం కాలేజీ ఆవరణలో లో మొక్కలు నాటారు రు

Conclusion:ఈ సందర్భంగా కలెక్టర్ హరిజవహర్లాల్ మాట్లాడుతూ 59 పాయింట్ 65 కోట్ల రూపాయల విలువ గల ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ని haigreeva ఇన్ఫో స్ట్రక్చర్ ర్ సంస్థ వారికి టెండర్ ద్వారా ఇవ్వడం జరిగింది అని తెలిపారు ఇందులో లో బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మరియు యానిమల్ ఆస్పత్రులు కూడా ఉన్నాయని ఈ పనులు ఈ సంవత్సరం ముగింపు నాటికి పూర్తి కావాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరానికి తీసుకునే విధంగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.