ETV Bharat / state

పుచ్చలపల్లి వర్ధంతి సందర్భంగా.. ఉచిత మజ్జిగ పంపిణీ - అనపర్తి

విప్లవ వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని అనపర్తిలో నిర్వహించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలకు మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు.

'పుచ్చలపల్లి వర్ధంతి సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ'
author img

By

Published : May 19, 2019, 4:11 PM IST

'పుచ్చలపల్లి వర్ధంతి సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ'

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పుచ్చలపల్లి సుందరయ్య 34వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఐఎల్టీడీ కంపెనీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగను పంపిణీని చేపట్టారు. అంతకుముందు విప్లవ వీరుడి చిత్రపటానికి పూలమాల వేసి సీఐటీయు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబి నివాళులు అర్పించారు. అనంతరం పాదచారులకు, వాహనదారులకు చల్లని మజ్జిగ వితరణ చేసి దాహార్తిని తీర్చారు.

Intro:చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పులివర్తి వారి పల్లి గ్రామంలో లో ఆదివారం జరిగిన రీపోలింగ్ సందర్భంగా చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకున్నాయి ఇందులో తెదేపా అభ్యర్థి నాని పై కేసు నమోదయింది ఇందుకు స్పందించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు చంద్రగిరి నియోజకవర్గంలో 7చోట్ల రీపోలింగ్ నిర్వహించడం మాయని మచ్చ అన్నారు చెవిరెడ్డి భయంతోనే రీపోలింగ్ ప్రోత్సహించారని ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అధికారులు మంచిగా పని చేశారన్నారు

Body:s.gurunath

Conclusion:puthalapattu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.