ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సమక్షంలో జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ శాఖలు పాల్గొన్నాయి. మొక్కలు నాటి, అడవులను రక్షించుకుంటూ కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇదీ చూడండి: రూపాయి చిహ్నం వెనుక ఇంత సంగతుందా!