తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని కౌశిక రోడ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రంపం దుర్గ ప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతుండగా పట్టుకున్నారు. అతని నుంచి 60 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీను నాయక్ తెలిపారు.
ఇదీ చూడండి: