ETV Bharat / state

12 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - police seaz gutka packets

గుట్కా ప్యాకెట్లు భారీగా పట్టుబడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 620 కేజీల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

police-seaz-gutka-packets-in-east-godavari-in-andhrapradesh
author img

By

Published : Aug 28, 2019, 12:52 AM IST

భారీగా పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు

తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద గుట్కా రవాణా చేస్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో 620 కేజీల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నలుగురుని అరెస్ట్‌ చేశారు. గుట్కా ప్యాకెట్లు 12 లక్షల విలువుంటుందని పోలీసులు చెప్పారు. నిందితులు విజయవాడ, ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Intro:ap_cdp_17_27_acb_trip_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
క్రింది స్థాయి ఉద్యోగి నుంచి 5000 రూపాయలు లంచం తీసుకుంటున్న జిల్లా స్థాయి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
కడప కలెక్టరేట్ లోని ఓ బ్లాక్ లో జిల్లా ఆస్పత్రి సమన్వయ శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ పద్మజా అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాధికా కు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంక్రిమెంటు రావాల్సి ఉంది. ఇంక్రిమెంట్ కు సంబంధించిన బిల్లులు మంజూరు చేసేందుకు పద్మజ ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు. రాధిక డబ్బులు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ డి.ఎస్.పి నాగభూషణం కలిశారు. ఈరోజు మధ్యాహ్నం డాక్టర్ పద్మజా తన చాంబర్లో రాధిక నుంచి 5000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్కడికక్కడే పట్టుకున్నారు. డాక్టర్ పద్మజా కేసు నమోదు చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.
byte: నాగభూషణం, ఏసీబీ డీఎస్పీ, కడప.

Body:ఏసీబీ దాడులు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.