పునరావాస కేంద్రాలపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు గిరిజనులకు న్యాయం చేస్తామన్న జగన్ .. ఇవాళ తమ పరిస్థితిపై కనీసం మాట్లాడిన దాఖలాలు లేవని ఆగ్రహించారు. ఇప్పటికైనా సీఎం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు.
ఇదీ చదవండి:
AP - TS Water Dispute: జలజగడం.. సాగర్లో ఉద్రిక్తం.. భద్రత కట్టుదిట్టం!