తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఒకసారి ప్రయత్నించి విఫలమైన ధర్మాడి సత్యం బృందం... గోదావరి ప్రవాహం తగ్గటంతో మరోసారి వెలికితీత పనులు ప్రారంభించింది. యంత్రాలతో దేవీపట్నం చేరుకున్నారు.
బోటు వెలికితీతకు మళ్లీ సిద్దమైన ధర్మాడి బృందం - boat extraction works copolavaram boat extraction works continuesntinues
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనులు మళ్లీ మొదలయ్యాయి. గోదావరి ప్రవాహం తగ్గటంతో బోటును బయటకు తీసేందుకు ధర్మాడి బృందం యత్నిస్తోంది.
![బోటు వెలికితీతకు మళ్లీ సిద్దమైన ధర్మాడి బృందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4755875-77-4755875-1571117556757.jpg?imwidth=3840)
బోటు వెలికితీతకు మళ్లీ సిద్దమైన ధర్మాడి బృందం
బోటు వెలికితీతకు మళ్లీ సిద్దమైన ధర్మాడి బృందం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఒకసారి ప్రయత్నించి విఫలమైన ధర్మాడి సత్యం బృందం... గోదావరి ప్రవాహం తగ్గటంతో మరోసారి వెలికితీత పనులు ప్రారంభించింది. యంత్రాలతో దేవీపట్నం చేరుకున్నారు.
బోటు వెలికితీతకు మళ్లీ సిద్దమైన ధర్మాడి బృందం
Intro:Body:
Conclusion:
live from vizianagaram
Conclusion: