ETV Bharat / state

ప్లాస్టిక్ భూతం..భావి తరాల మనుగడకు ప్రశ్నార్థకం - plastic awareness program in east godavari

తుని సిటీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ రహిత సంచులను పంపిణీ చేసారు. ప్లాస్టిక్‌ను నిరోధించకపోతే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ప్రచారం చేశారు.

plastic
author img

By

Published : Oct 2, 2019, 3:49 PM IST

ప్లాస్టిక్ భూతం-భావి తరాల మనుగడకు ప్రశ్నార్థకం

తూర్పుగోదావరి జిల్లా తునిలో సిటీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత పర్యావరణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా... పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ముద్రించిన ప్లాస్టిక్ రహిత సంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల జీవజాలంపై దుష్ప్రభావం పడుతుందని వారన్నారు. వీటి వినియోగాన్ని ఇప్పటికైనా నిరోధించకపోతే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఇకనుంచి వందలాది సంచులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

Intro:Ap_Vsp_37_02_1000 aarti pallu tho_Av_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురష్కరించుకుని దుర్గాదేవి ని వివిధ రూపాల్లో ఆలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. చోడవరం పట్టణంలో దుర్గాదేవి ని వెయ్యి ఆరటి పళ్లతో ఆలంకరించారు. ఈ ఆలంకరణ చూసేందుకు భక్తులు తరలివచ్చారు. కన్నకాపరమేశ్వరీ ఆలయం, జుత్తాడ, అడ్డూరు, వెంకన్నపాలెం గ్రామాల్లో దేవిని అందంగా తయారు చేశారు అంకుపాలెంనకు చెందిన దేవీ మాలధారులు చోడవరం లో భక్తి ర్యాలీ చేపట్టారు.

Body:చోడవరం

Conclusion:8008574732

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.