ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో గాయాలపాలు.. చికిత్స పొందుతూ మృతి - వాడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి.. వ్యక్తి గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్​ తెలిపారు.

person died in hospital who met with accident
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నాగరాజు మృతి
author img

By

Published : Sep 27, 2020, 9:23 PM IST

గండేపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈనెల 26న ద్విచక్రవాహనంపై వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో వీరబాబు అక్కడికక్కడే మృతి చెందగా... నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.

వాడపల్లి కొత్త వంతెన వద్దకు వచ్చేసరికి వంతెన అప్రోచ్​ స్తంభాన్ని ఢీకొని పడిపోయారు. క్షతగాత్రుడు నాగరాజును కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్​ తెలిపారు.

ఇదీ చదవండి:

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.