ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం...మహిళ మృతి - doctores irresponsibility

వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రైవేటు ఆసుపత్రిలో వేలకు వేల ఫీజులు కట్టలేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన తమ చెల్లెలను కనీసం చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆఖరికి ప్రాణం తీశారంటుంది... ఆ తోబుట్టువు... ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ సమాన్య వైద్యశాలలో చోటుచేసుకుంది.

వైద్యుల నిర్లక్ష్యంతో ...మహిళ మృతి
author img

By

Published : Sep 5, 2019, 9:28 AM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ సమాన్య వైద్యశాలలో కనీసం వైద్యం అందక ఒక మహిళ మృతి చెందింది. రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన 33ఏళ్ల శారద ఆనారోగ్యం కారణంగా తొలుత రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. డబ్బులు లేక బుధవారం 11గంటల సమయంలో కుటుంబ సభ్యులు కాకినాడకు తరలించారు. అప్పటి నుంచి వైద్యులను ఎంత ప్రాథేయపడిన వారు చేయికూడా వేసి చూడలేదనీ... దాంతో శారద మృతి చెందిందని కుటుంభీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వైద్యుల నిర్లక్షాన్ని నిరసిస్తూ కాజువాలటీ వార్డు ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పేదవాళ్లు కావటంవల్లే పట్టించుకోలేదని వాపోతున్నారు. శారద మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి

బందరు పోర్టుపై హైకోర్టును ఆశ్రయించిన నవయుగ

Intro:ap_vja_41_04_04_exise_sartifikets_paricilana_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించి సేల్స్ మేనేజర్ సేల్స్ పర్సన్ దరఖాస్తుదారుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతుందని కృష్ణాజిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఏ ఎస్ ఓ డి రామ్ సురేష్ అన్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు కార్యాలయానికి నేడు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల మూడు నాలుగు ఐదు తేదీలలో ఈ ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కొనసాగుతున్నట్లు తెలియజేశారు నూజివీడు తిరువూరు విస్సన్నపేట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ పరిధిలో సుమారు 1500 మంది అభ్యర్థులు సేల్స్ మేనేజర్ సేల్స్ పర్సన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని ఇప్పటివరకు 600 మంది ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడం జరిగింది అన్నారు మిగిలిన వారికి ఈనెల 5వ తేదీ గురువారం నాడు సాయంత్రం 5 గంటల లోపు ధ్రువీకరణ పత్రాలు తీసుకు వచ్చిన అభ్యర్థులు మాత్రమే పరిశీలించడం జరిగింది అన్నారు అనంతరం పరిశీలన నివేదికను జిల్లా జాయింట్ కలెక్టర్కు అందజేస్తామన్నారు రిజర్వేషన్ మరియు రోస్టర్ విధానంలో సేల్స్ మేనేజర్ సేల్స్ పర్సన్ నియామకం జరుగుతుంది ఆయన వివరించారు. బైట్స్. 1) రామ్ సురేష్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఏ ఎస్ ఓ డి. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కి నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:మద్యం దుకాణాలు కి సంబంధించి సేల్స్ మేనేజర్ సేల్స్ పర్సన్స్ దరఖాస్తుదారుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన

Conclusion:ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించి సేల్స్ మేనేజర్ సేల్స్ పర్సన్ దరఖాస్తు ధ్రువీకరణ పత్రాల పరిశీలన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.