తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి దాతలు సహకారం అందించారు. దాతలు అందించిన రెండు లక్షల రూపాయలతో కార్యాలయంలో విధులు నిర్వహణకు అనుగుణంగా క్యాబిన్లు, ఫర్నిచర్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు తహసీల్దార్ బండి మృత్యుంజయరావు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండీ.. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల