ఎడ్లబండిపై సందడి చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే - sankranthi latest news in east godavari
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు ఎడ్లబండిపై సందడి చేశారు. ఎడ్లబండిపై సంప్రదాయ దుస్తులతో గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.
Intro:యాంకర్ తూర్పుగోదావరి జిల్లా గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు ఎడ్లబండిపై సందడి చేశారు ముక్కనుమ రోజున ఆయన ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిపై సంప్రదాయ దుస్తులతో సందడిగా జరిగింది పి గన్నవరం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టి బాబు తో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు రిపోర్టర్ భగత్ సింగ్8008574229