తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం తూర్పు పాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైనుకు రంధ్రం పడింది. సుమారు గంటసేపు గ్యాస్ లీకయ్యింది. తూర్పుపాలెం వద్ద పాతబడిన పైపులైను రంద్రం ఏర్పడటంతో గ్యాస్ లీక్ అయ్యింది. అధికారులు అక్కడకు చేరుకొని గ్యాస్ లీక్‌ను అదుపు చేశారు.
ఇదీ చూడండి విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు