నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వితే చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంల తహసీల్దార్ మృత్యుంజయరావు అన్నారు. గోదావరి నది నుంచి జేసీబీ సహాయంతో ఇసుకను అక్రమంగా తీయడాన్ని అధికారులు గుర్తించారు. తీసిన ఇసుకను తిరిగి నదిలో వేయించారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :