ETV Bharat / state

కాలువలో లేదు నీరు...రైతు కంట కన్నీరు..!

తునిలోని తాండవ కాలువ నీరు లేక వెలవెలబోతుంది. గత సంవత్సరం జూన్​లోనే నిండింది..ఈ ఏడాది ఆగస్టు సమీపిస్తున్న చుక్కనీరులేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కాలువలో లేదు నీరు...రైతు కంట కన్నీరు..!
author img

By

Published : Jul 30, 2019, 10:48 AM IST

వానా రాక..నీరు లేక
తూర్పుగోదావరి జిల్లా తునిలోని తాండవ కాలువ చుక్కనీరు లేక వెలవెలబోతుంది. గత ఏడాది జూన్​లోనే జలకళ సంతరించుకున్న ఈ కాలువ..ఈ ఏడాది ఇంకా నీరు రాక బోసిపోయింది. తుని, కోటనందూరు మండల పరిధిలోని 18 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ నీరే ఆధారం. ఆగస్టు సమీపిస్తున్నా.. వ్యవసాయ పనులు మొదలుపెట్టే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

ఇవీ చదవండి...గోదావరికి వరద ఉద్ధృతి... అప్రమత్తమైన అధికారులు

Intro:ap_vsp_111_30_beautiful_weatder_nature_konam_project_av_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
అబ్బురపరచిన ప్రకృతి అందాలు
సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలు పర్యాటకులను అబ్బురపరున్నాయి. గిరి కొండల పై మేఘాలు కళ్లముందే కదులుతున్నాయి. పచ్చని మైదానంపై మేఘాలు సవాలు చేస్తున్నాయి.
విశాఖ జిల్లా చీడికాడ మండలం కోణం మధ్యతరహా జలాశయం ప్రాంతం ప్రకృతి అందాలకు నిలయంగ మారింది.
ఇక్కడ మేఘాలు సవ్వడి చేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడ పచ్చదనానికి మేఘపు అందాల తోడుకావడంతో ఆహ్లాదం ఉట్టిపడుతుంది. ఈ ప్రాంతంలో పర్యాటకులను ప్రకృతి అందాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వర్షాలకు ఇప్పుడిప్పుడే జలాశయాల్లో నీటి నిల్వలు చేరుతున్నాయి. దీంతో ప్రకృతి సహజ అందాలు ఆహ్లాదాన్ని ప చుతున్నాయి.

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.